Monday, July 30, 2012

ఈ మధ్య వచ్చే చాలా మంది యువ హీరోలని చూస్తున్నాను.ఒక్కరంటే ఒక్కరికి సరైన ముఖకవళికలు గాని,అందం గాని ఉండటం లేదు


ఈ మధ్య వచ్చే చాలా మంది యువ హీరోలని చూస్తున్నాను.ఒక్కరంటే ఒక్కరికి సరైన ముఖకవళికలు గాని,అందం గాని ఉండటం లేదు.పోని నటనా చాతుర్యం యేమైనా ఉందా అంటే అదీ ఉండదు.వారసత్వపు వెలుగులో అలా నడిపిస్తుంటారంతే.వేరే యేదైనా field లోకి వెళ్లొచుగా..హబ్బే..మనమే హీరోలు కావాలంతే..!Raghavendra Rao (director)  ఈ విషయంలో లక్ష రెట్లు నయం..!


యే దర్షకుని ప్రతిభ వల్లనో,రకరకాల హంగులు కలిసి వచ్చి ఒక సినిమా hit ఐథే ఇక వీళ్ల హడావిడి చెప్పనలవి కాదు.దీనికి సరైన సమాధానం ఈగ సినిమా ద్వార రాజ మౌళి బాగా చెప్పాడు.ఇకనైనా మన హీరోలు గప్పాలు కొట్టుకోవడం అపుకుంటే జనాల్లో పరువు మిగులుతుంది. 


ఒక N.T.RAMA RAO లాంటి అందమైన మనిషిని తెర పైన చూసి యెంతకాలమౌతుందో...!!!  

1 comment:

  1. కుఱ్ఱ హీరో అర్హతలు.
    1 నటనా చాతుర్యం 0 / 10
    2 తెలుగు ఉఛ్ఛారణ 0 / 10
    3 ముఖసౌందర్యం 0 / 10
    4 అంగసౌష్టవం 0 / 10
    5 నటనలో అనుభవం 0 / 10
    6 నటనలో శిక్షణ 0 / 10
    7 ముఖంలో భావప్రకటన 0 / 10
    8 కళ్ళతో భావప్రకటన 0 / 10
    9 ఆకట్టుకొనే కంఠస్వరం 0 / 10
    10 కుటుంబవారసత్వం 10 / 10
    మొత్తం మార్కులు: 10 / 100 FAILED & UNFIT TO ACT

    అయితే యీ అప్రయోజకులయిన కుఱ్ఱవాళ్ళను వాళ్ళ కుటుంబాలు చిత్రపరిశ్రమ మీద రుద్దుతున్నారు. ఫలితంగా ప్రమాణాలు దారుణాతిదారుణంగా పడిపోయాయి.

    ఈగ సినిమా చేసిన ఉపకారం అల్లా ఇలాంటి హీరోలు అక్కరలేదనీ, మంచి సినిమాను జనం వీళ్ళ గోల లేకపోయినా (లేకపోయినందువలన) తప్పక ఆదరిస్తారనీ ఋజువు చేయటం!

    ReplyDelete