Thursday, October 20, 2016

"మూర్తీస్ మ్యూజింగ్స్" పుస్తకం విడుదల అయింది.



ఇంగ్లీష్ భాష గురించి అయితేనేమి,ఇంకా ఇతర విషయాల మీద నైతే నేమి నేను బ్లాగుల్లోను,ఫేస్ బుక్ లోను పంచుకున్న భావ పరంపర లో కొంత భాగం ఒక పుస్తకం వెలువడింది.పలువురు మిత్రుల కోరిక పై దీనిని పుస్తకరూపం లో తీసుకు రావడం జరిగింది. వెల రూ.100 /- మాత్రమే. ఈ కింది చోట్ల లభ్యమవుతుంది.

1. నవోదయా బుక్ హవుస్, ఆర్య సమాజ్ ఎదురుగా,కాచి గూడా,హైదరాబాద్ ..(ఫోన్: 9000413413, 040-24652387 )

2. నవచేతన పబ్లిషింగ్ హవుస్,అన్ని బ్రాంచిలు ( హైదరా బాద్  ఆఫీస్ ఫోన్: 99481 06008 , 99486 69489, 040 2422 4454) 

No comments:

Post a Comment