Wednesday, July 25, 2012

ఎర్నాకులం bus stand లో ఒకతనితో మాట్లాడాను.



ఎర్నాకులం bus stand లో ఒకతనితో మాట్లాడాను. అతను అంటాడు 'మీ తెలుగు వాళ్లు sabarimalai' యాత్రకి వచ్చినప్పుడల్లా మా పరిసరాలన్ని పాడుచేస్తుంటారు.ఇష్టం వచ్చినట్టుగా ఉమ్ము ఊస్తుంటారు.గలీజు చేస్తుంటారు.' అని. నేను ఎంతైనా తెలుగు వాణ్ని గదా ...యెదురు వాదం మొదలెట్టాను.అసలు మీ యెర్నాకులం bus stand incredibly worst అన్నాను.నాయనా ఆ చెత్తంతా పోసేది మీ తెలుగు వాళ్లె యెత్తుకోలేక చస్తున్నాం అన్నాడు.అయినా ఊరికే bus stand ల వెంబడి తిరుగుతుంటారు...ఆ భక్తి కూడా ...అదేమిటో...అంటూండగా సెలవు తీసుకున్నాను.  

No comments:

Post a Comment