మన మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గూర్చి ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇటీవల చదివాను.ఇలాంటి వార్తలన్ని మాజీలు అయిన తర్వాతనే బయటికి వస్తుంటాయి.అదేమిటంటే ....ఆమె పదవిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత యెక్కువగానే పదవిని encash చేసుకున్నారట.ఆవిడ బయట యే పబ్లిక్ మీటింగ్ కి రావాలన్నా,private function లకి రావాలన్నా యాభై లక్షలు చేతులో పడందే వచ్చేవారు కాదట.ఈ collection కార్యక్రమాన్ని ఆమె దగ్గర బంధువులు చూసుకునేవారట.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Thursday, August 2, 2012
మన మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గూర్చి ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇటీవల చదివాను
మన మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గూర్చి ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇటీవల చదివాను.ఇలాంటి వార్తలన్ని మాజీలు అయిన తర్వాతనే బయటికి వస్తుంటాయి.అదేమిటంటే ....ఆమె పదవిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత యెక్కువగానే పదవిని encash చేసుకున్నారట.ఆవిడ బయట యే పబ్లిక్ మీటింగ్ కి రావాలన్నా,private function లకి రావాలన్నా యాభై లక్షలు చేతులో పడందే వచ్చేవారు కాదట.ఈ collection కార్యక్రమాన్ని ఆమె దగ్గర బంధువులు చూసుకునేవారట.
Subscribe to:
Post Comments (Atom)
Great people like Rajendra prasadji, Jakir Husain,
ReplyDeletesarvepalli radhakrishnanji etc has brought value to the post of President of India. These people has degraded the post's value. Unscrupulous people.