Thursday, August 23, 2012

మన తెలుగు హీరోల,నిర్మాతల ఇంకా సో కాల్డ్ బడా బాబుల ఆలోచనా విధానాన్ని ఒకసారి యోచించండి. వాళ్ల పుత్ర రత్నాలు హీరోలు కావాలి....అన్ని యాంగిల్స్ లో ఇరగదీయాలి.కాని వారి పుత్రికా రత్నాల్ని మాత్రం సిని ఫీల్డికి పరిచయం చేయరు

మన తెలుగు హీరోల,నిర్మాతల ఇంకా సో కాల్డ్ బడా బాబుల ఆలోచనా విధానాన్ని ఒకసారి యోచించండి. వాళ్ల పుత్ర రత్నాలు హీరోలు కావాలి....అన్ని యాంగిల్స్ లో ఇరగదీయాలి.కాని వారి పుత్రికా రత్నాల్ని మాత్రం సిని ఫీల్డికి పరిచయం చేయరు. యేం..యెందుకు..ఇతర హీరోయిన్లు ని యెలా గైనా కామెంట్ చేయచ్చు..యెలాగైన వాడుకోవచ్చు..యెంత రొచ్చు గానైనా చూపెట్టవచ్చు.కాని తమ కుమార్తెలు మాత్రం సిని లోకంలో కనబడడానికి మాత్రం అంగీకరించరు...యేమంటే గౌరవనీయ కుటుంబాలంటారు....యేం మిగతావాళ్లవి యేబ్రాసివా...?..ఇది వారి సంకుచిత్వాన్ని...ruralization ని తెలియబరుస్తుంది.బయటికి షోకుగా డ్రెస్సింగ్ వేసుకోవడం లో పట్టనీకరణ ఉండదు. భావాత్మకంగా స్త్రీ..పురుష సమానత్వాన్ని ఒప్పుకోవడానికి లోపల దమ్ము కావాలి...అది ఒక కమల హాసన్ కి ఉంది...క్రిష్న కి ఉంది...ఒక మోహనబాబు కి ఉంది... సరే..అవతల కపూర్ కుటుంబం లోనుండి లేడీస్ యెప్పుడో బయటికి వచ్చి నటిస్తున్నారు...!!!  

No comments:

Post a Comment