ఈ రోజు Times of India లో ఒక వార్త వచ్చింది.అదేమిటంటే మన సంస్క్త్రుత భాషకి ఆధారం ప్రస్తుతం Turkey లో ఒక part గా ఉన్న అనటోలియ అనే చోట అక్కడి రైతులు మాట్లాడే ఒక భాషట. Iceland నుండి srilanka దాకా మాట్లాడబడే ఇండో యురోపియెన్ భాషలన్నిటికి ఆ భాషయే మూలమని Newzealand కి చెందిన ప్రొ.అట్కిన్సన్ అంటున్నారు.దాదాపు 9500 సంవత్సరాలకి పూర్వం నుండి ఈ భాష ప్రపంచం లో చాలా దేశాలకి వ్యాపిస్తూ వచ్చిందని అంటున్నారు.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Friday, August 24, 2012
సంస్క్రుత భాషకి మూలం టర్కీ దేశంలో ఉందా...?
ఈ రోజు Times of India లో ఒక వార్త వచ్చింది.అదేమిటంటే మన సంస్క్త్రుత భాషకి ఆధారం ప్రస్తుతం Turkey లో ఒక part గా ఉన్న అనటోలియ అనే చోట అక్కడి రైతులు మాట్లాడే ఒక భాషట. Iceland నుండి srilanka దాకా మాట్లాడబడే ఇండో యురోపియెన్ భాషలన్నిటికి ఆ భాషయే మూలమని Newzealand కి చెందిన ప్రొ.అట్కిన్సన్ అంటున్నారు.దాదాపు 9500 సంవత్సరాలకి పూర్వం నుండి ఈ భాష ప్రపంచం లో చాలా దేశాలకి వ్యాపిస్తూ వచ్చిందని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment