నాకు తెలిసీ తెలుగు లో "టూరిజం" ని ప్రమోట్ చేస్తూ వచ్చే ఒక మంచి పత్రిక Tourism News. ఇది ఇప్పుడు bi-monthly గా వస్తోంది.మన రాష్ట్రం లోని చూడదగ్గ ప్రదేశాల్ని ఎంతో చక్కగా focus చేయడమే కాకుండా దేశం లోని ,ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలపైన మంచి రచనలని ప్రచురిస్తోంది.అందమైన photo ల తో సహా !!పాఠకులు,ప్రభుత్వం ఇలాంటి publications ని ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది.
ఈసారి సంచికలో శ్రీకాకుళం జిల్లా లోని పర్యాటక స్థలాల పైన మంచి వ్యాసం వుంది.ఆలయాలు యెలా ప్రారంభం అయ్యాయి అనేదని మీద పరిశోధన బాగుంది.అక్క మహాదేవి గుహలు,కొలనుపాక కోవెలలు మీద ఫోటో లతో కూడిన write-ups అందరిని అలరిస్తాయి.మైనాస్వామి గారి అభిరుచిని, బ్రుహత్తర ప్రయత్నాన్ని అభినందించక తప్పదు.
Tourism News Bi-monthly Telugu magazine ప్రచురణకర్తలెవరు? ఎక్కడనుంచి వస్తుందీ పత్రిక?
ReplyDeleteIt's publisher is myna swamy gaaru, coming from Tirupati, his contact no:9502659119
ReplyDeleteఇలాంటి పత్రికలు చాలా అవసరమండి.
ReplyDelete