రెండు దేశాల్ని విడదీసే అందాల జలపాతం
పై చిత్రం లో నున్నది జింబాబ్వే లోని ప్రఖ్యాత విక్టోరియా జలపాతం.355 అడుగుల ఎత్తు నుండి క్రిందకి దూకుతూ కనువిందు చేసే ప్రకృతి రచన.రోడ్డుకి అవతల జాంబియా దేశం వుంటే,ఇవతల జింబాబ్వే వుంటుంది.ప్రపంచం లోని నలుమూలల నుండి సందర్షకులు దీనిని చూసేటందుకు వస్తుంటారు.
No comments:
Post a Comment