నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Wednesday, August 28, 2013
ఇది నా 201 వ పోస్ట్...!
అప్పుడే 200 పోస్ట్ లు దాటి పోయానా..!ఆశ్చర్యంగా అనిపించింది.ఇంత కాలం నాతో ప్రయాణించి నా భావ జాలాన్ని పంచుకున్న మీకందరకీ ధన్యవాదాలు..!
Congratulations, Murthy garu.
ReplyDeleteThanks Varma garu!
ReplyDelete