Thursday, June 7, 2012

                                             


                A Melodious Tamil Song 


ఓ సారి రాగ డాట్ కాం లో ఈపాట విన్నాను.తమిళ పాట....Tuning ...Interlude music చాలా బాగుంది.మీరూ వినండి. ఇళయరాజా స్వరపరచిన పాట ఇది..క్రింద క్లిక్ చెయ్యండి. 








ఒరిస్సా పోస్ట్ (ఇంగ్లీష్ డైలీ) లో ఒక వింత వార్త


జూన్ నెల 6వ తారీకున ఒరిసా పోస్ట్ లో ఒక వార్త వచ్చింది.అక్కడి జైల్ నుండి రిలీజ్ అయిన ఒక ఒరియ మావోఇస్ట్ ఆంధ్ర మరియు చత్తిస్గధ్ కేడర్ల మీద విమర్ష  చేసాడు. ఏమిటంటే తెలుగు మావొలు చక్కగ అన్ని రకాల కూరలతొ భొజనం చేస్తున్నారని ఒరిస్సా వాళ్ళకి మాత్రం గంజి  నీళ్ళు పోస్తున్నారని  విరుచుకు పడ్డాడు. చత్తిస్గధ్ మావొలు కూడ చక్కని తిండి తింటున్నారని  కనుక ఆ రెండు  రాస్ట్రాల మావొలకు ఒరిసా లొ ప్రజలు సహకరించవద్దని కోరాడు.            

No comments:

Post a Comment