Friday, June 8, 2012

Veturi is exceptional


ఈటీవీ లో "పాడుతా తీయగ" కార్యక్రమం నాకు చాలా ఇస్టం.నిజంగా ఈనాటి యూత్ లో ఎంత ప్రతిభ ఉంది అనిపిస్తుంది. బాలు గారు మన తెలుగు ప్రజల యొక్క గొప్ప ఆస్తి.నా మటుకు నాకు అంతటి తీయని,మ్రుదుత్వం కలిగిన స్వరం ఇంకొకటి  లేదు.వొకటేమిటంటె ఆయన  గీత రచయిత సీతరామశాస్త్రిని   ఆతిగా సమయం వచ్చినప్పుడల్లా పొగడడం ఆంత మంచిగా అనిపించటం లెదు. మాస్ పాట గాని, క్లాస్ పాట గాని శ్రోతల హ్రుదయపు లోతుల్లోకి  తాకే   విధంగా రాయగలిగిన వొకేవొక్కడు వేటూరి మాత్రమే!ఝుమ్మంది నాదం ...సయ్యంది పాదం అన్నా వీణ వేణువైన సరిగమ విన్నవా అన్నా...గుద్దుతా  నీయబ్బ గుద్దుతా ముక్కు మీన గుద్దుత ...మూతిమీన గుద్దుతా అన్నా ...ఆ మాహానుభావుడి భావ,భాషా  బలాలు అనితర సాధ్యం.శాస్త్రి గారి ఫాటలు చాలా మటుకు Tuning లో అతికించిన క్రుత్రిమమైన మాటల ల్లాగ ఉంటాయి. They touch our brains but not our Hearts or Souls
 
               

No comments:

Post a Comment