Saturday, June 9, 2012

అలా గోక్కుంటూ ఉంటారెందుకని...?


చాలామందిని ఈమధ్య చూస్తున్నాను.అనుకోని విధంగా ఎవరివైపైనా మనం గమనిస్తే ,వాళ్లు అదోల ఫీలై వెంటనె ఎదుట వారికి కనపడేలా వారి గుహ్యాంగాల్ని పదే పదే గోక్కొవడం చేస్తున్నారు.  
. ఇంచు మించు ప్రతి జిల్లాలొ ఈ habit ఒక అంటువ్యాధిలా పాకుతోంది.చూడటానికి ఇది చాల disgusting గా ఉంటుంది.చిత్రమేమిటంటె మంచి అలవాట్ల కంటె ఇలాంటి దరిద్రపు అలవాట్లు అనుకరించటంలో మనవాళ్లు చాల ఫాస్ట్ గ ఉంటారు.   
      

No comments:

Post a Comment