Sunday, June 10, 2012

మళ్లీ విద్యార్థి నయ్యాను


ఆ మధ్య ఓసారి Bangalore వెళ్లి కొన్ని విషయాల మీద శిక్షణ పొందాను.విచిత్రమేమిటంటె అది మా కజిన్ పక్షాన,అతను వెళ్లలేని పరిస్తితుల్లో  నేను పొందాను.jeevanbheema nagar లో ఉంది ఆ  institute .దాని పేరు Laqsh . They are providing training in many segments.చాలా బాగా అనిపించింది. ఐశ్వర్య మేడం రిటైల్, లైఫ్ స్కిల్స్ Teach చేసారు. She is great whatever she takes up .అలాగే ఇంగ్లిష్ మేడం కూడ.( Sorry, Don't remember the name)


ఆ సంస్త సి.ఇ.ఒ. రేవతి కస్తూరి మేడం ...She is very strict in imparting quality training .శైలజ, శివ ఇంకా కొంతమంది అటెండ్ అయ్యారు. చాలానాళ్ల తరవాత విద్యార్థి దశ లోకి వెళ్లిన అనుభవం కలిగింది.visit: www.laqsh.com
మీకు గాని,మీ మిత్రులకి గాని ఉపయోగపడవచ్చు.  




    
  




1 comment:

  1. వెబ్సైట్ యూ. ఆర్.ఎల్ తెలిపినందుకు thank you murthy gaaru.ఈ సంస్థ గురించి మా మితృడొకరు చెప్పారు.

    ReplyDelete