Monday, June 11, 2012

తెలుగువాళ్ల లో తెలుగుదనం పాళ్లెంత..?


నిన్ననే ఒక తెలుగు సినిమా చూసాను.దాంట్లో హీరో పేరు సాహు.నాకు తెలిసి  తెలుగు కుటుంబాల్లో ఆ పేరుగల వ్యక్తులు యెవరూ ఉండరు.పోనీ హీరో యెమైనా ఒడిసా రాస్త్రానికి చెందినవాడ అంటే అసలలాంటి కనెక్షన్  యేమి ఉండదు.ఐనా మనది విశాల హ్రుదయం కనుక పట్టించుకోము.బెంగాలి వారి ఇంటి పేర్లని అసలి పేర్లుగా పెట్టుకునే మనవాళ్లకి అంత లోతుగా ఆలోచించే తీరిక ఉండదేమో. కొమ్మిసెట్టి,గోగినేని, తల్లా వఝల ఇలాంటి తెలుగు వారి ఇంటి పేర్లను యే బెంగాలి వారో,ఒడిసా వారో పెట్టుకుంటె మనకి యెల అనిపిస్తుంది..?                
      

1 comment:

  1. చత్తీస్‌గఢ్‌లో కొందరు జైనులకి కూడా సాహు అనే ఇంటి పేరు ఉంటుంది.

    ReplyDelete