నిన్ననే ఒక తెలుగు సినిమా చూసాను.దాంట్లో హీరో పేరు సాహు.నాకు తెలిసి తెలుగు కుటుంబాల్లో ఆ పేరుగల వ్యక్తులు యెవరూ ఉండరు.పోనీ హీరో యెమైనా ఒడిసా రాస్త్రానికి చెందినవాడ అంటే అసలలాంటి కనెక్షన్ యేమి ఉండదు.ఐనా మనది విశాల హ్రుదయం కనుక పట్టించుకోము.బెంగాలి వారి ఇంటి పేర్లని అసలి పేర్లుగా పెట్టుకునే మనవాళ్లకి అంత లోతుగా ఆలోచించే తీరిక ఉండదేమో. కొమ్మిసెట్టి,గోగినేని, తల్లా వఝల ఇలాంటి తెలుగు వారి ఇంటి పేర్లను యే బెంగాలి వారో,ఒడిసా వారో పెట్టుకుంటె మనకి యెల అనిపిస్తుంది..?
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Monday, June 11, 2012
తెలుగువాళ్ల లో తెలుగుదనం పాళ్లెంత..?
నిన్ననే ఒక తెలుగు సినిమా చూసాను.దాంట్లో హీరో పేరు సాహు.నాకు తెలిసి తెలుగు కుటుంబాల్లో ఆ పేరుగల వ్యక్తులు యెవరూ ఉండరు.పోనీ హీరో యెమైనా ఒడిసా రాస్త్రానికి చెందినవాడ అంటే అసలలాంటి కనెక్షన్ యేమి ఉండదు.ఐనా మనది విశాల హ్రుదయం కనుక పట్టించుకోము.బెంగాలి వారి ఇంటి పేర్లని అసలి పేర్లుగా పెట్టుకునే మనవాళ్లకి అంత లోతుగా ఆలోచించే తీరిక ఉండదేమో. కొమ్మిసెట్టి,గోగినేని, తల్లా వఝల ఇలాంటి తెలుగు వారి ఇంటి పేర్లను యే బెంగాలి వారో,ఒడిసా వారో పెట్టుకుంటె మనకి యెల అనిపిస్తుంది..?
Subscribe to:
Post Comments (Atom)
చత్తీస్‌గఢ్‌లో కొందరు జైనులకి కూడా సాహు అనే ఇంటి పేరు ఉంటుంది.
ReplyDelete