Tuesday, June 12, 2012

వారికి నా శుభాకాంక్షలు

పాడుతా తీయగ finals లో చాలా స్వల్ప తేడాతో హరిత మొదటి స్థానం సాధించింది.నిజానికి తెజస్విని మొదటి స్థానం లో ఉంటుందని ఊహించాను.మా స్నేహితులు కూడా అలానె అనుకున్నామని చెప్పారు.సరే ,యేది యెలా ఉన్న చివరి వరకూ నిలిచిన నలుగురు పాటగాళ్లు మంచి గుర్తింపుని పొందారు.వాళ్ల తల్లి దండ్రులకు, ఉన్న ఊరికి పేరు తెచ్చారు.వాళ్లకి నా శుభాకాంక్షలు.      

No comments:

Post a Comment