Monday, June 18, 2012

తెచ్చిపెట్టుకునే నిరుద్యోగం

యెక్కడా లేని Engineers,Doctors పిచ్చి మన వాళ్ల లోనే యెక్కువ...యెందుకని...?పోని వీళ్లందరికీ బ్రహ్మాండమైన సంపాదన Guarantee యెమైనా ఉందా అంటే అదేమీ ఉండదు.దీంట్లో మళ్లీ  కొద్ది శాతం మందే అన్ని రకాలుగా Success అవుతుంటారు.యెంత పైకి యెన్ని కబుర్లు చెప్పినా ధనం మనిషిని నడిపించే ఇంధనం.దాని కోసం యెన్నొ professions ,పోటీ లేనివి ఉన్నాయి.కాని వాటిని చేపట్టటానికి తటపటాయింపులు.అందుకే మన సమాజంలో Artificial unemployement యెక్కువ.Western  వాళ్లనుండి యేది నేర్చు కోవాలో అది నేర్చుకోలెకపోవటం మన లక్షణం.  

No comments:

Post a Comment