Sunday, June 17, 2012

మనవాళ్లు స్రుష్టి కే అందాలు తెచ్చినారు



Angkor Wat గురించి మనం చాలా సార్లు చదువుకొనిఉన్నాం. ప్రపంచంలో నున్న  అతి  పెద్ద హిందూ దేవాలయం ఈ కాంబోడియా దేశంలో ఉండడం ఒక విశేషంగా చెప్పాలి.ఒక French జాతీయుడు దట్టమైన అడవిలో తిరుగుతుండగా అనుకోకుండా ఈ ఆలయం అక్కడి వూడలు దిగిన బ్రహాండమైన వ్రుక్షాల మధ్య కనిపించింది.దీన్ని రెండవ సూర్య వర్మ దాదాపు 12 వందల యేళ్ల క్రితం నిర్మించాడు.మొదట్లో ఈ నిర్మాణాన్ని చాలా చిన్నదిగా భావించారు. పరిశోధన అనంతరం ఈ ఆలయ నిర్మాణ ప్రతిభకి సమకాలీన ప్రపంచం బిత్తర పోయింది. ముఖ్యంగా గోపురం మీద ఉండె దరహాస శిల్పం యేదో రహస్యం తెలుసుకొని నవ్వుతున్నట్టుగా వుంటుంది.Rome,Greek నాగరికతకి ధీటైన నిర్మాణంగా Angkor Wat ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కొనియాడారు.                      
   


No comments:

Post a Comment