Friday, June 15, 2012

ఇదేనా ప్రజాస్వామ్యమంటే...?


విచిత్రమైన విషయం యేమిటంటె ఒక Attender ఉద్యోగం చెయ్యలన్నా కనీసం 10 వ తరగతినో,7 వ తరగతినో చదివిఉండాలి.మన దేశం లో సర్పంచ్ గావచ్చు,M.L.A. ,M.P. లేదా మినిస్టర్ గావచ్చు వాళ్లు యెన్నిక కావడానికి యెలాంటి Qualification అవసరం లేదు.నిజానికి Politics లో ఉన్నవాళ్ల ప్రభావం అనేక వందల, వేల,లక్షల జనాల మీద పడుతుంది.కాని వారిమీద యెలాంటి check ఉండదు.ఒక ఉద్యోగి ఎంత అవినీతి చేసినా 100 కోట్లు సంపాదించలేడు.కాని ఒక్క Term అధికారంలో ఉన్నవాడు వందల,లక్షల కోట్లు ఆవలీలగ సంపాదిస్తున్నారు.యే పార్టీ దీనికి మినహాఇంపు కాదు.      


1 comment: