Thursday, June 14, 2012

స్పోకెన్ ఇంగ్లిష్ కి దగ్గరి దారి

చాలా మంది అడుగుతుంటారు English మట్లాడ్డానికి యెమేమి చెయ్యాలి అని.Non -English medium అనే కాదు మనదేశం లో ఇంగ్లిష్ మీడియెం లో చదివిన వారు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడ్డానికి ఇబ్బంది పడుతుంటారు.వారికి నా అనుభవంలో ఇచ్చె సలహా యెమిటంటె ,మరీ ఇంగ్లిష్ క్లాసిక్స్ మొదట్లో చదవకుండా Fiction writers ని చదవటం అలవాటు చేసుకొండి.అంటె Sidney sheldon,Irwin wallace,Mario puzo ఇట్లాంటి వారి రచనలు   చదవండి.Surely, It will gear up your conversational skills without  doing any specific  efforts. 

No comments:

Post a Comment