Wednesday, June 20, 2012

గాడ్ ఫాదర్ చదివారా..?


God Father నవలని చాలామంది యేదో దొంగల ముఠా నాయకుడి గురించిన story అనుకుంటారు.మానవ ప్రవ్రుత్తి లోని అనేక కోణాల్ని Mario Puzo ఎంత practical గా ఆవిష్కరించాడో...నిజంగా...! మోసం,స్నేహం,ధన సంపాదన,అధికార సంపాదన,నాయకత్వం,పుత్ర,బంధు,ప్రాంత వాత్సల్యం ఇలాంటి విషయాల్లొ లోపలి పొరలన్నిటిని చింపి చూపెడతాడు.యేమాటకామాట ...english రచయితల్లోని నిజాయితికి మనం spell bound అవుతాం.నా ద్రుష్టిలో ఇది ఒక గొప్ప ఫిలాసఫి ని నేర్పుతుంది.సినిమా కంటె కూడ నవల చదవండి.ఇందులో English  కూడ చాల బాగ అర్థం అవుతుంది.


మన రాం గోపాల వర్మ  దీని inspiration తో యేక ధాటి గా యెన్ని రకాల సినిమాలు తీస్తున్నాడో..! ఒకసారి Don corleon అంటాడు."ఒకే మనిషి దగ్గర విపరీతమైన అధికారం ఉండడం చాల ప్రమాదకరం .దాన్ని కొద్ది కొద్దిగ ఇతరులకు పంచాలి.అప్పుడు నువ్వు safe గా ఉంటావు."

       

No comments:

Post a Comment