Friday, June 22, 2012

పిచ్చి వాళ్లు...వాళ్లా...మనమా...?

నగరం నుండి పల్లెదాక ఒకటె సన్నివేశం. నడిచె రోడ్ల పక్కన రకరకాల పిచ్చివాళ్లు,పాపం జుట్టు,ఒళ్లు అంతా దుమ్ముతో నిండి ఉంటుంది.వాళ్లని పట్టించుకోనే వాళ్లు ఉండరు.అలా ఒక జంతుజన్మ లా కాలం గడుపుతుంటారు.జనం అలా చూసుకుంటూ వెళ్లి పోతూనే ఉంటారు.దేశం లో అనేక N.G.O.  లు ఇట్లాంటి వాళ్లకి సేవ చేస్తున్నామని ప్రభుత్వం నుండి,విదేశాల నుండి బోలెడన్ని నిధులు పొందుతున్నాయి.మరి వాళ్లంతా ఏమి చెస్తున్నట్లు...?తమ ప్రజలు కుక్కల్లా జీవనం సాగిస్తుంటె ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శొచనీయం. 

1 comment:

  1. మూర్తిగారు మీరు చెప్పిందే నిజమే.. అలాంటి వాళ్ళను చాలా మందిని రోజూ చూస్తూనే ఉంటాం...

    మీ బ్లాగు చాలా బాగుంది అండీ. కలర్ ఫుల్ గానూ.. ప్రతి పోస్టూ ప్రశ్నించే విధంగా ఉంది. చాలా బాగుంది..

    ReplyDelete