Thursday, June 28, 2012

మానవ నైజంలో ఓ భాగం

మనం చాలా సినిమాల్లొ చూస్తూంటాం. చిన్న నాడు చదువుకున్న మిత్రులు పెద్ద ఐనతర్వాత కూడా చాలా పెన వేసుకు పొయేంతటి స్నేహంతో ఉన్నట్లుగ ప్రవర్తిస్తూండడం...నిజజీవితంలో చాల కొద్దిమది విషయంలోనే అది జరుగుతుంది....చిన్నవయసులో అనేక ఈగో లకు దూరంగా ఉంటుంది బాల్యం గాని...కౌమారం గాని....!వయసు పెరుగుతున్నకొద్దీ రకరకాల Equations  మనిషిలో  ప్రవేశిస్తాయి. మీరు బాగా గమనించి చూడండి.  మనకి యె విధంగాను  ఉపయోగపడడు అనుకున్నప్పుడు బాల్య మిత్రుడైనా అతడిని దూరంగా ఉంచడానికే చూస్తారు యెవరైనా. ఇది ఒకరి తప్పుగా చెప్పడం లేదు...మానవ నైజం లోని కోణాల్లో ఇది ఒకటి.

  

No comments:

Post a Comment