Saturday, June 30, 2012

క్రిష్ణతత్త్వాన్ని అజరామరం చేసావు కదయ్యా...!

అసలు జయదేవుని అష్టపదుల్లో ఉన్న తీపిదనమే వేరు...సంస్క్రుతం అర్థం కాని వారు కూడా ఆ పద లాలిత్యానికి పరవశిస్తారు.మనిషి పూర్ణ హ్రుదయంతో తనని తాను ఒక నిస్వార్ధ ప్రేమ ,భక్తి సాగరంలో మునిగేలా చేసుకున్నప్పుడు ఆ మనిషిలోనుండి పెల్లుబికే ప్రతి పదానికి యెదుటి మనిషిని తన్మయత్వంలో ఓలలాడించె శక్తి వస్తుందేమో..!జయదేవుడు మావాడంటే మావాడంటు ఒడిశా వాళ్లు,బెంగాలి వాళ్లు వాదులాడుకుంటుంటారు.'చందన చర్చిత నీల కళేబర "అనే అష్టపది సుశీల గారు యెంత రమ్యంగా ఆలపించారో..! క్రింద ఆ పాట లింక్ ఉంది,ఒక్క సారి వినండి.


No comments:

Post a Comment