Sunday, July 1, 2012

దక్షిణాదివారి మేధో నగరం చెన్నై అనడం అతిశయోక్తి కాదు...


ఈ మధ్య ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి.నా ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒంటరిగా ఇతర రాస్ట్రాలు వెళ్లడం బాగ చేసెవాడిని.అప్పుడు అవివాహితుణ్ణి.యెలాంటి జంఝాటాలూ లేవు.చదవడం వల్ల అనేక ఇతర ప్రదేశాల culture ఇంకా ఇతర విషయాలు తేలిసేవి.అప్పుడు ఆయా చోట్లకి వెళ్లి చూడాలనిపించేది. నా friends కూడా బయటి రాస్ట్రాలు రావడానికి యెందుకో భయపడేవారు...ఒకసారి Marcus zeller అనే ఒక switzerland వ్యక్తి పరిచయం అయ్యాడు.
అతడే నాకు సుదూర ప్రయాణాలు చేయడానికి ప్రేరణ అని చెప్పాలి. నేను intermediate చదివిన చర్ల అనే గ్రామానికి అతడితో కలిసి వెళ్లను.అక్కడ Narendra అనె మా మిత్రుణ్ణి పరిచయం చెసాను అతనికి.Regae సంగీతం గూర్చి ఇతర విష్యాలు మాట్లాడుకున్నాము.చాలా ఆనందంగా గడిచింది. ఇది 25 యేళ్ల క్రితం మాట.


ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయడం వల్ల వచ్చే knoweledge కొన్ని కోట్ల పుస్తకాలు చదవటంతో సమానమని నా ఉద్దేశ్యం.నేను మొదటిసారిగా వెళ్లిన వూరు Chennai (ఇతర రాస్త్రాలకి సంబందించి).అక్కడ నా కెవ్వరు తెలిసిన వారు లేరు. ఐయినా యెదో ఒక మొండి ధైర్యం లోపల ఉండేది.నాకు తోచిన విధంగా కొన్ని రోడ్లలో తిరిగాను.Egmore నుండి Beach వరకు నడిచి వెళ్లాను.Chennaits లో ఒక సుగుణం ఉంది.మనం యెంత మర్యాదగా వాళ్లని ఒక విష్యాన్ని అడుగుతామో అంత మర్యాదగా వాళ్లు మనకి సమాధానం చెబుతారు.తిక్కగాని పుడితే దేవుణ్ణి కూడా లెక్క చేయరు. వాళ్లు యెటునుంచి దెబ్బ వేస్తారో కూడా మనం ఊహించలేము.


Chennai లో తిరుగుతున్నంత సేపు చాల  Homely గా అనిపించిది.అసలు గత జన్మలోగాని ఇక్కడ పుట్టిఉన్నాన అనిపించిది.  Kalkandu అనె తమిళ  వార పత్రిక ఎడిటర్  Lena TamiLvaanan ని వాళ్ల ఆఫిస్ లో కలిసాను.అది పురస వాక్కం లో ఉంది. ఆయన నాకు Cool drink ఇచ్చి  చాలా బాగ మట్లాడారు.ఆయన blind అని  తెలిసి అశ్చర్యపోయాను. Lena గారు ఆయన రాసిన ఒక  Self development book  (తమిళ్) నాకు బహూకరించారు.ఇలాంటివి మన Telugu లో కూడ వస్తే బాగుండునే అనిపించింది.ఇదెప్పటి సంగతీ...1990 లోది. ఆ తర్వాత కొన్ని యేళ్లకి Yandamoori  లాంటి వాళ్లు రాయటం మొదలు పెట్టారు. 


తమిళులు Trend పట్టుకోవడంలో యెప్పుడు ముందు ఉంటారు.పనికిరాని ఆడంబరాలని చూసి  Respect ఇవ్వడం కంటె యెదుటి మనిషి సత్తా ని పసిగట్టడం లో మంచి ఘటికులు.


Chennai university లోకి వెళ్లి దాంట్లో కాసేపు తిరిగాను. కన్నెమెర లైబ్రరి కి కూడా వెళ్లి కొన్ని పుస్తకలు తిరగేసాను. వేరె పనేముంది..అలా అలా సిటి బస్సు యెక్కుతూ నడవాలనిపించినఫ్ఫుడల్లా నడుస్తూ దేశదిమ్మరి వలె  నా ప్రయాణం సాగేది.అలా చెన్నయ్ లో చాలా ప్రదేశాలు తిరిగాను

ఆ తర్వాత Maharastra,Odisa, west bengal  ల్లాంటి 14  రాస్ట్రాలు  తిరిగినప్పటికి ఆ నా మొదటి ట్రిప్ చాల Special గా ఉండిపోయింది.ఒక్కడివే అలా తిరుగుతుంటే ఊరుగాని ఊళ్లో యేమైన జరిగితే యెల అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. మనిషి కి యెదురయ్యె Ultimate  కష్టం యేమిటి.. ..మరణం ....అది యెక్కడ ఉన్న రావాలనుకున్న Time కి వచ్చి తీరుతుంది అని నా విశ్వాసం.మనదేశంలో అన్ని States తిరిగిన తర్వాత Vietnam ,Kambodia,  దక్షిణ అమెరికా  Continent లోని కొన్ని దేశాలు చూడలనేది నా కొరిక.        
         
  
  
           

No comments:

Post a Comment