Monday, July 2, 2012

ఎవరికైనా తెలిస్తే చెప్పండి..!

ఒకప్పుడు మాలతిచందూర్ గారు స్వాతి monthly లో పాత కెరటాలు అనె పేరుతో English ఫిక్షన్ ని సంక్షిప్తంగా పరిచయం చేసేవారు. అది చాలా బాగుండేది.ఇప్పుడు అలా ఎవరైన రాస్తున్నరా నాకు తెలియదు. మన Bloggers ఎవరైనా రాస్తుంటే నాకు తెలుపగలరా...?నిజంగా అది చాలా మంచి ప్రక్రియ.. విపుల లో వచ్చె అనువాద కథలు కూడ బాగుంటాయి. 

No comments:

Post a Comment