Saturday, July 14, 2012

655 సంచికలు తీసుకురావడమంటే మాటలా.. కాని మనాళ్లు యెవరు పట్టించుకున్నారని..!!!


మద్రాస్ నుంచి వచ్చే " జగతి" మాస పత్రిక ఆగిపోయింది. చివరి సంచిక Feb 2011 నాటిది బహుశ. 655 issues ని 56 సంవత్సరాలు పాటు తీసుకురావటం అంటే మాటలు కాదు.అదీ అన్య రాస్ట్రం నుండి.దాంట్లో శీర్షికలు కూడ భిన్నంగా ఉంటాయి.ఒకరకంగా  N.R. CHENDUR  గారి విశ్వ రూపం అనుకొండి. నిజంగా అదొక రకమైన బ్లాగు లాంటిదే..! Jufferson గురించి ఆయన రాసిన  Serial ని ప్రతి సంచికలో చదివెవాడిని. నిమ్మతొనలు అనె పేరుతో కొన్ని Jokes ఉండేవి. పాత సినిమాల ముచ్చట్లు,ఇంకా డైరి విషయాలు ....ఒక వెరైటీ గా ఉండేది. నాకు ప్రతి సంచిక క్రమం తప్పకుండా పంపేవారు.


ఇప్పుడది ఆగి పోయినట్లుంది....ఆ ముద్రలో నడపడం కూడ కష్టమే...!


May his Soul Rest in Peace..!!!


No comments:

Post a Comment