Friday, July 13, 2012

రజనికాంత్ సూపర్ స్టార్ యెలా అయ్యాడు...?


రజనికాంత్ చూడటానికి చాలా సామాన్యంగా ఉంటాడు,యెలా అతను సూపర్ స్టార్ అయ్యాడు అనిపిస్తుంది.బాగా ఆలోచిస్తే దాని రహస్యం తెలుస్తుంది.అతని కళ్లలోని చురుకుదనం,ముక్కు తీరు అందంగా ఉంటాయి.అతని Manerisms స్వతహాగ వచ్చినవే.తమిళంలో  Diologues చెప్పే తీరులో తనదైన శైలిని యేర్పరుచుకున్నాడు.


రజని చెప్పే మాటల్లో వినిపించే  Philosaphy అతడి జీవితంలో నుంచి వచ్చిందే.ప్రతి సినిమా లో ఆ ముద్ర చూడవచ్చు.తమిళులు గనక కుల పరమైన సంకుచిత ద్రుష్టి తో చూసి ఉంటే రజని Super Star కాగలిగే వాడా...? వాళ్లకి భాషభిమానం ఉన్నంతగా కులపిచ్చ ఉండదు అనడానికి ఇదే తార్కాణం.


యేమైనా Fine Arts  ని ఆదరించడంలో వాళ్ల Style  వేరు.


యెక్కడి మహారాష్ట్ర,యెక్కడి కర్నాటక ...యెక్కడి Bus conductor ...జీవితంలో యెంత డ్రామా ఉంటుంది మనం ఆలోచించంగానీ...! 


రజనికాంత్ నిజజీవితంలో కూడా చాలా విభిన్నమైన మనిషి. ఒకప్పుడు  Bus field లో  తనతో కలిసి పనిచేసిన మిత్రుల ఇంటికి మారు రూపాల్లో వెళ్లి వాళ్లని Surprize చేస్తూ ఉంటాడు. వారి ఇంట్లో యేదైన కార్యక్రమాలు జరిగినప్పుడు Gifts పంపిస్తూంటాడు.


Down to earth సూపర్ స్టార్ అంటే రజని యే..!


అతడిని ఇమిటేట్ చేస్తూ చాలా మంది వచ్చినా యెంతోమంది వచ్చినా యెవరూ నిలబడలేక పోయారు. originality is originality కదా..! 

  




  
  

No comments:

Post a Comment