మనం అన్ని వాటిల్లో సాధ్యమైనంతవరకూ Western వాళ్లని కాపీ కొట్టడానికి try చేస్తుంటాము. కాని వాళ్ల మౌలిక లక్షణాలకు పునాది యేమిటో చాలా కొద్దిమందికే తెలుసు.మన సినిమాల్లో తెల్లవాళ్లని ఫూల్స్ ని చేసినట్లుగా చూపిస్తుంటారు. మనకంటే కొన్ని వందల సంవత్సరాలు ముందు అనేక విషయాల్లో వాళ్లు కళ్లు తెరిచారు కనుకనే ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్ని పాలించగలిగారు.
మనకి నచ్చినా నచ్చక పోయినా యే యుగం లోనైనా బలవంతుడిదే ఈ ప్రుధ్వి. ఇది క్రిష్ణ పరమాత్మ యెప్పుడో చెప్పాడు. అయితే మనం చరిత్రలోని practical side ని చూడం.చూసినా దానినంచి నేర్చుకోము. అందుకే వివేకానంద స్వామి అంటారు."ప్రస్తుతం ప్రపంచంలో బ్రాహ్మణులు (మేధస్సు) ,క్షత్రియులు (పరాక్రమం), వైశ్యులు ( వ్యాపారం) ఈ శక్తులన్ని పాశ్చాత్య దేశియులే"

No comments:
Post a Comment