నిన్న నా కేరళ అనుభవాలు కొన్ని రాసాను కదా...ఇవ్వాళా కొన్ని చెబ్తాను.కేరళలో syrian christians చాలా పలుకుబడి, మంచి సామాజిక హోదా కలిగిన వర్గం అని చెప్పాలి.week (news weekly) ఇంకా మళయాళ మనోరమ లాంటి పత్రికలు Philoppose mathews కుటుంబం చేతిలోనే ఉన్నాయి. private banks,real estates, వాట్ నాట్ అన్ని వ్యాపారాల్లోను christians ముందంజలో కనిపిస్తారు. Nayar,brahmin కుటుంబాలనుంచి వచ్చిన వారే syrian christians.
ఇంచు మించు ప్రతి కుటుంబంలోను ఒక muslim ని పెళ్లి చేసుకున్నవారో,ఒక christian ని పెళ్లిచెసుకున్నవారో యెవరో వొకరు ఉంటారు.అందుకే అక్కడ మూడు మతాల వారి మధ్య యేదో అనుబంధం ఉన్నట్టుగా feel అవుతుంటారు. మతాల మధ్య యెడం మనంతగా ఉండదు.
సరే...ఇంకొన్ని ఆసక్తికరమైన నా గమనింపుల్ని next post లో రాస్తాను.
No comments:
Post a Comment