ఒరిస్సా కేడర్ కి చెందిన I.F.S. ఆఫిసర్ సురేంద్ర ప్రసాద్ మహా పాత్ర ని అమెరికా(పెన్సిల్ వేనియ)
పోలిస్ లు అరెస్ట్ చేసారు.అటవీ శాఖకి సంబందించి 30 మంది అధికారులతో ఒక శిక్షణ నిమిత్తం ఇక్కడికి వచ్చారు.తన రూంలో Internet connection పనిచేయడం లేదని చెబితే ఒక maid ని అతని రూం కి పంపించారు ఆ హోటల్ వాళ్లు.ఆ తరవాత గంటకి పోలీసులు వచ్చి ఆ అమ్మాయి written గా complaint ఇచ్చిందని చెప్పి అరెస్ట్ చేసారు.పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
No comments:
Post a Comment