Sunday, August 12, 2012

ఇండోర్ లో అన్నా హజారే టీం కి వ్యతిరేకంగా ఇందర్జిత్ సింగ్ భాటియ అనే వ్యక్తి చీటింగ్ కేస్ పెట్టాడు

ఇండోర్ లో అన్నా హజారే  టీం కి వ్యతిరేకంగా ఇందర్జిత్ సింగ్ భాటియ అనే వ్యక్తి చీటింగ్ కేస్ పెట్టాడు.అనేక మందిని పార్టీ పెడతామని నమ్మించి చివరికి ప్రజల్ని ఫూల్స్ ని చేసారని కనుక ఆయన మీద ,ఆయన టీం మీదా చర్యలు తీసుకోవాలని,అలాగే పెద్ద యెత్తున నిధులు సేకరిచి లెక్కలు చూపించడం లేదని భాటీ ఆరోపిస్తున్నాడు. ఈ కేసు ఈ నెల 14 న విచారణకి వస్తుంది. 

No comments:

Post a Comment