Sunday, August 12, 2012

మళయాళంలో ఒక విన్నూత్న అంశంతో సినిమా తయారు కాబోతోంది.అదేమిటంటే శ్వేతా నాయర్ అనే actress తాను pregnancy అయ్యి ఆ తర్వాత Delivery అయ్యేదాకా కలిగిన తన అనుభూతుల్ని సినిమాగా తీయడానికి Blessy అనే దర్శకుడికి పర్మిషన్ ఇచ్చిందట


మళయాళంలో ఒక విన్నూత్న అంశంతో సినిమా తయారు కాబోతోంది.అదేమిటంటే శ్వేతా నాయర్ అనే actress తాను pregnancy అయ్యి ఆ తర్వాత Delivery అయ్యేదాకా కలిగిన తన అనుభూతుల్ని సినిమాగా తీయడానికి Blessy అనే దర్శకుడికి పర్మిషన్ ఇచ్చిందట.ఒకటవ నెలనుంచి మొదలుకుని ప్రసవించే దాకా స్త్రీ యొక్క మానసిక, భావత్మక పరిస్తితి యెలా ఉంటుందో ఇతివ్రుత్తంగా ఉంటుందట.      

No comments:

Post a Comment