Sunday, August 12, 2012

జపాన్ లో టిప్ ఇస్తే అవమానంగా భావిస్తారు.



జపాన్ దేశం లో యేదైనా హోటల్ కి గాని షాప్ కి గాని వెళ్లిన తరవాత మన పని కానిచ్చుకుని ,బిల్ కట్టి రావడమే తప్ప అక్కడ servants కి Tip ఇస్తే తీసుకోరట. అలా తీసుకోవడం అవమానంగా భావిస్తారట.అన్ని ఖర్చులతో కలిపే బిల్ చెల్లిస్తున్నారు గదా యెందుకు tip ఇవ్వడం అంటారట వాళ్లు.


No comments:

Post a Comment