టి.వి. లో politicians తో interview వస్తోందంటే ఒకప్పుడు చూడటానికి ఆసక్తి కలిగేది.ఇప్పుడు మాత్రం పరమ బోరు గా అనిపిస్తున్నాయి.యెందుకంటే ప్రతి ఒక్కరు తమ అధినాయకత్వాన్ని మెప్పించడానికి logic ఉన్నా లేక పోయినా అడ్డంగా వాదించడమే చేస్తుంటారు.anchor ఫలాన దాని యెలా అర్థం చేసుకోవచ్చు అని అడగ్గానే యెదుటి వాళ్లు యే వ్యక్తులైతే యెమి సమాధానం చెబుతారో easy గా ఊహించవచ్చు.దీంట్లో యెవరి నిలయ విద్వాన్సులు వారికి ఉండనే ఉంటారు.వాళ్లు మనం ఊహించిన దానికి భిన్నంగా ఒక పదం కూడా వేరే యేమి మాట్లాడలేరు.మరీ సోది లాగా ఉంటున్నాయి.ఇలాంటి తగ్గించి ఇంకా ఇతర కార్య క్రమాల్ని ఆలోచిస్తే మంచిది.
media ద్వారా యెంత ప్రభావితం చేయాలని చూసినా ఈ రోజున అది ఈజీ కాదు.అందర్ర్ కధనం వెనుకనున్న కధనాన్ని ఆలోచిస్తున్నారు.
No comments:
Post a Comment