Wednesday, August 15, 2012

మనిషా కొయిరాల విపరీతంగా తాగితే బయటికి తీసుకు వెళుతున్న photo....!



మనీషా కొయిరాల విడాకులు తీసుకుంది.2010 లో సామ్రాట్ దహల్ అనే నేపాలి business man ని పెళ్లాడింది.ఇద్దరి మధ్య పొరపచ్చాలతో చాలా కాలం నుండి దూరంగా ఉంటూన్నప్పటికీ ఈ మధ్యలోనే విడాకులు మంజూరు అయినట్టు తెలిసింది.అటు south లోను ఇటు north లోను ఒక వెలుగు వెలిగింది ఒకనాడు. ఇటీవల ఒక మళయాళ సినిమాలో చేస్తు విపరీతంగాతాగి పడిపోతే తీసుకెళ్లి రూం లో దింపాల్సి వచ్చిందట.దానికు తోడు ఆమె chain smoker మొదటనుంచీ.

పై photo లో కనిపిస్తున్న (black dress) దాంట్లో కూడా బాగా మందు యెక్కువై ఒకరు బయటికి తీసుకు వస్తున్న ద్రుశ్యానికి సమందించినదే..!ఒకప్పటి సావిత్రి ని గుర్తుకు  తేవడం లేదూ..! శ్రిదేవి, హేమమలిని లాంటి వాళ్లు పెళ్లయిన వాళ్లనే చేసుకున్నా యేదో మొత్తానికి పిల్లా పాపలతో బాగానే జీవిత నౌక ని ముందుకు పోనిస్తున్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడే యెలా ఉండే ది యెలా అయిపోయింది అనిపిస్తుంది.. Anyway, lets wish her all the best..!

1 comment: