ఈ రోజు సాక్షి దినపత్రిక లో చదివాను.ప్రవల్లిక అనే ఒక చిత్రకారిణి గురజాడ వారి కన్యా శుల్కం లోని ముఖ్య ఘట్టాలని ఇతివృత్తంగా తీసుకొని చక్కని చిత్రాల్ని వేసి వాటిని ఆయన ఒకప్పటి ఇంటిలో ప్రదర్శనకి ఉంచింది.గురజాడ ఆత్మ ఎక్కడ ఉన్న ఎంతో సంతోషిస్తుంది.అంతే కాదు ఆ నివాళి యొక్క శైలికి నాకూ ఎంతో ఆనందమనిపించిది.ఆమె విన్నూత్న అంజలికి నా శుభాకాంక్షలు."పూని యేదైనాన్ మేలు కూర్చి జాతి జనులకు చూపవొయ్ " అన్న గురజాడ ఆమె ఆచరణీయతని తప్పక ఆశిర్వదిస్తాడు.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, September 23, 2012
ఆమె విన్నూత్న అంజలికి నా శుభాకాంక్షలు."పూని యేదైనాన్ మేలు కూర్చి జాతి జనులకు చూపవొయ్ " అన్న గురజాడ ఆమె ఆచరణీయతని తప్పక ఆశిర్వదిస్తాడు.
ఈ రోజు సాక్షి దినపత్రిక లో చదివాను.ప్రవల్లిక అనే ఒక చిత్రకారిణి గురజాడ వారి కన్యా శుల్కం లోని ముఖ్య ఘట్టాలని ఇతివృత్తంగా తీసుకొని చక్కని చిత్రాల్ని వేసి వాటిని ఆయన ఒకప్పటి ఇంటిలో ప్రదర్శనకి ఉంచింది.గురజాడ ఆత్మ ఎక్కడ ఉన్న ఎంతో సంతోషిస్తుంది.అంతే కాదు ఆ నివాళి యొక్క శైలికి నాకూ ఎంతో ఆనందమనిపించిది.ఆమె విన్నూత్న అంజలికి నా శుభాకాంక్షలు."పూని యేదైనాన్ మేలు కూర్చి జాతి జనులకు చూపవొయ్ " అన్న గురజాడ ఆమె ఆచరణీయతని తప్పక ఆశిర్వదిస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment