Friday, September 21, 2012

కన్యాశుల్కం లో ప్రతి పాత్ర ఒక లెజెండ్ లా నిలిచిపోయింది.రవింద్ర భారతి లా,గురజాడ భారతి మన రాజధాని లో వెలిసే అవకాశం ఉందంటారా..?

ఒక వ్యక్తి మాతృ భాషలో ప్రవీణుడు కావాలన్నా,తరాలు గుర్తుండిపోయే రచనలు చేయాలన్న అతను ఇంగ్లీష్ భాషని గుడ్డిగా ద్వేషించనవసరం లేదని ...దానిలోనూ చక్కని అభినివేశం సంపాదించి తన భాషకి అలంకరణలు చేయవచ్చునని నిరూపించినవాడు మన గురజాడ.ఆయని ఇంగ్లీష్ వచనం గాని పద్యం గాని చదివినా ...ఆ భాషలోనూ యెంత మంచి ధార అనిపించింది నాకైతే..!!!కన్యాశుల్కం లో ప్రతి పాత్ర ఒక లెజెండ్ లా నిలిచిపోయింది.రవింద్ర భారతి లా,గురజాడ భారతి మన రాజధాని లో వెలిసే అవకాశం ఉందంటారా..?

No comments:

Post a Comment