Saturday, October 20, 2012

రాణీ గారు చెయ్యి అందిస్తే సుతారంగా తాకవచ్చు గాని ఇలా చెయ్యి వెయ్యడం బాగాలేదని అక్కడి వాళ్ళ అభిప్రాయమట.


ఇంగ్లాండ్ royal family లో ఇప్పటికి కొన్ని ఆచారాలు ...మన దేశం లో లాగానే ఉన్నాయే అనిపిస్తుంది.ఆ మధ్య అమెరికా ప్రధమ వనిత మిషేల్ ఒబామా ఇంగ్లాండ్ రాణి ని కలిసినపుడు మాటల్లో యెందుకో ఆమె వీపు పై చెయ్యి వేసిందట.దాంతో అక్కడి పత్రికలు,సంప్రదాయ వాదులు బాగానే నొచ్చుకున్నారు.రాణీ గారు చెయ్యి అందిస్తే సుతారంగా తాకవచ్చు గాని ఇలా చెయ్యి వెయ్యడం బాగాలేదని అక్కడి వాళ్ళ అభిప్రాయమట. 

No comments:

Post a Comment