Friday, November 30, 2012

ఎంతసేపు పేపర్లలో తెలుగు మీద ప్రేమ చూపించే బదులు ఇలాంటి పనులని ఆచరణలో పెట్టాలి.

మన రాష్ట్రం లో వీధులకి,వివిధ రకాలైన ప్రాజెక్టులకి ఎంత సేపు రాజకీయ నాయకుల పేర్లనో...బాగా పెట్టి పెట్టి అరిగిపోయిన వారి వాళ్ళ పేర్లనో పెట్టకపోతె ఆంధ్ర దేశం లో జన్మించి లబ్ద ప్రతిష్టులైన కవుల,నటుల,గాయకుల,సంస్కర్తల పేర్లను పెట్టవచ్చుగదా..!తమిళ నాడు లో కణ్ణదాసన్ పేరు మీదా,సుభ్రమణ్య భారతి పేరు మీదా వీధుల పేర్లను ఇంచుమించు అన్ని జిల్లాల్లో చూడవచ్చు. ఎంతసేపు పేపర్లలో    తెలుగు మీద ప్రేమ చూపించే బదులు ఇలాంటి పనులని ఆచరణలో పెట్టాలి.  

No comments:

Post a Comment