Tuesday, November 13, 2012

జర్మని కి చెందిన మా penpal


ఈ ఫోటో లో కనిపిస్తున్నవారు Uta Fritzsche అని జర్మని కి చెందిన మా penpal.ఆవిడకి 71 సంవత్సరాలు.నాకు కలం స్నేహం అంటే కాలేజి రోజులు నుంచి కూడా చాలా ఇష్టం.వివిధ దేశాల వారితో పరిచయం వల్ల వారి సంస్కృతి,ఆచారాలు,జీవిత విధానం తెలుసుకోవచ్చును. అంతేగాక ప్రపంచ ప్రజల మధ్య వుండే చాలా మన్స్పర్ధలు తొలగి పోతాయి.యే మాత్రం స్నేహాన్ని స్వార్ధం కొరకు వాడుకోవాలని చూసినా బెడిసి కొడుతుంది.అది మనం గుర్తుంచుకోవాలి.వివిధ దేశాల view cards,souveniers  సేకరించడం ఈమె హాబి.ఆమె పంపిన వాళ్ళ వూరులోని ప్రకృతి దృశ్యాన్ని క్కూడా ఇక్కడ మీతో పంచుకోవడానికి ఇస్తున్నాను. 

  

1 comment: