గత శుక్రవారం శ్రీలంక రాజధాని కొలంబో లోని వెలికాడ జైలులో ఖైదీలు మారణాయుధాలు,రాళ్ళతో తిరుగుబాటు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.ఐతే కమాండోలు,ఇతర రక్షకదళాలు రంగం లోకి దిగి 27 మందిని మట్టుబెట్టి ఈ ప్రయత్నాన్ని వమ్ముచేశారు.అప్పటికి 5 గురు తప్పించుకున్నారని ఒక వార్త.ప్రతి వారం రక్షక దళాలు ఈ జైలుని రొటీన్ గా చెక్ చేస్తుంటాయి.ఇక్కడి జైలు నుండి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటుందని అనుకుంటారు.ఈ నేపధ్యంలోనే ఈ ఘటన జరిగింది.జైలు పైకి ఎక్కి అల్లరి సృష్టిస్తున్న inmates ని ఈ ఫోటోలో చూడవచ్చు.
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, November 11, 2012
జైలు పైకి ఎక్కి అల్లరి సృష్టిస్తున్న inmates ని ఈ ఫోటోలో చూడవచ్చు.
గత శుక్రవారం శ్రీలంక రాజధాని కొలంబో లోని వెలికాడ జైలులో ఖైదీలు మారణాయుధాలు,రాళ్ళతో తిరుగుబాటు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.ఐతే కమాండోలు,ఇతర రక్షకదళాలు రంగం లోకి దిగి 27 మందిని మట్టుబెట్టి ఈ ప్రయత్నాన్ని వమ్ముచేశారు.అప్పటికి 5 గురు తప్పించుకున్నారని ఒక వార్త.ప్రతి వారం రక్షక దళాలు ఈ జైలుని రొటీన్ గా చెక్ చేస్తుంటాయి.ఇక్కడి జైలు నుండి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంటుందని అనుకుంటారు.ఈ నేపధ్యంలోనే ఈ ఘటన జరిగింది.జైలు పైకి ఎక్కి అల్లరి సృష్టిస్తున్న inmates ని ఈ ఫోటోలో చూడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment