నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Thursday, December 27, 2012
ఈ రోజు తెలుగు ప్రపంచ మహా సభలు
ఈ రోజు తెలుగు ప్రపంచ మహా సభలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి.దానికి సంభందించిన ఫోటోలని మిత్రులు మైనా స్వామి గారు (టూరిజం న్యూస్ సంపాదకులు) ఇందాకే mail లో పంపారు.మీ కోసం వీటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
No comments:
Post a Comment