Friday, March 1, 2013

అసలు జీవితాన్ని చూడడంలోనే మనకి,పాశ్చ్యాత్యులకి మౌలికంగా ఒక తేడా వుందనుకుంటాను


అసలు జీవితాన్ని చూడడంలోనే మనకి,పాశ్చ్యాత్యులకి మౌలికంగా ఒక తేడా వుందనుకుంటాను.వాళ్లకి అది ఒకేఒకసారి వచ్చేది...దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి.యే ఆనందాన్ని అయినా ఇక్కడే పొందాలి.నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో..మనిషి పొందే అన్ని సుఖాలని ఇప్పుడే పొందు..అనేది వాళ్ళకి ఆమోదయోగ్యమైన ఒక విషయం.కనుక వారి జీవన శైలి ఆ దృక్కోణం లోనుంచి యేర్పడింది.ఇక్కడ యెవరిదీ ఎక్కువని గాని,తక్కువని గాని అనగూడదు.. ..మనం జీవితాన్ని చూసే పద్దతే మన అలవాట్లని రూపుదిద్దుతుంది.








“You only live once, but if you do it right, once is enough.”
― Mae West
t

No comments:

Post a Comment