నిన్న చైనా నలుగురు విదేశీయుల్ని ఇంజెక్షన్ ద్వారా చంపి శిక్షించింది.దీన్ని దేశ వ్యాప్తంగా టి.వి లో సైతం ప్రసారం చేసింది.ఈ ప్రసారానికి ప్రజలనుంచి మంచి మద్దతు కూడా వచ్చింది.వాళ్ళు చేసిన నేరం యేమిటంటే 2011 లో 13 మంది చైనా నావికులని బందించి చంపటమే..!వాళ్ళంతా థాయ్ లాండ్,మైన్మార్,లావోస్ దేశాలకి చెందిన వారు.వీళ్ళని కనిపెట్టడానికి 200 మందితో చైనా ప్రభుత్వం ఒక గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసింది..!మొత్తానికి వీళ్ళ కధ అలా ముగిసింది..!
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Saturday, March 2, 2013
నిన్న చైనా నలుగురు విదేశీయుల్ని ఇంజెక్షన్ ద్వారా చంపి శిక్షించింది
నిన్న చైనా నలుగురు విదేశీయుల్ని ఇంజెక్షన్ ద్వారా చంపి శిక్షించింది.దీన్ని దేశ వ్యాప్తంగా టి.వి లో సైతం ప్రసారం చేసింది.ఈ ప్రసారానికి ప్రజలనుంచి మంచి మద్దతు కూడా వచ్చింది.వాళ్ళు చేసిన నేరం యేమిటంటే 2011 లో 13 మంది చైనా నావికులని బందించి చంపటమే..!వాళ్ళంతా థాయ్ లాండ్,మైన్మార్,లావోస్ దేశాలకి చెందిన వారు.వీళ్ళని కనిపెట్టడానికి 200 మందితో చైనా ప్రభుత్వం ఒక గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసింది..!మొత్తానికి వీళ్ళ కధ అలా ముగిసింది..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment