Wednesday, July 10, 2013

నాకు బాగా నచ్చిన తమిళ్ సాంగ్స్ లో ఇది ఒకటి.



నాకు బాగా నచ్చిన తమిళ్ సాంగ్స్ లో ఇది ఒకటి.నిళల్గళ్ అనే ఈ సినిమా చాలా నాళ్ళ క్రితం ది. పూంకదవే ...అనే ఈ సాంగ్ మొదట విన్నప్పుడు మనతో ఎవరో సంభాషిస్తున్నట్టుగా ..అనిపిస్తుంది..! ఎంత స్వీట్ మెలోడి ..! దీంట్లో వచ్చే..ఫ్లూట్ బిట్స్ ..వయోలిన్ బిట్స్ చాలా హృద్యంగా వుంటాయి.భారతీ రాజా కొత్తగా వచ్చిన రోజుల్లో తీసిన సినిమా ఇది.దీని కధ కూడా చాలా సహజంగా వుంటుంది.సినిమాల్లో రాణించాలని గ్రామాలనుంచి చెన్నై వచ్చిన కొంత మంది యువకుల జీవితాలని బాగా చూపించారు.అయితే చివరికి విషాదాంతంగా ముగుస్తుంది.సినిమా చూస్తే తప్పకుండా కొన్నిరోజులపాటు వెంటాడుతుంది. ఇళయ రాజా సంగీతం సినిమాకి ప్రాణం పోసినదంటే అతిశయోక్తి కాదు.

C;ick here for More

No comments:

Post a Comment