Sunday, July 28, 2013

హిట్లర్ గూర్చి ఏమి తెలుసుకొని చాలామంది అతడిని విమర్శిస్తుంటారో అర్ధం కాదు.




హిట్లర్ గూర్చి ఏమి తెలుసుకొని చాలామంది అతడిని విమర్శిస్తుంటారో అర్ధం కాదు.అతడిని పరమ కౄరునిగా ,యుద్ధపిపాసిగా వర్ణిస్తుంటారు.అతడు ఆ విధంగా మారడానికి గల కారణాలని చరిత్ర చదివి స్వంతగా ఎంతమంది బేరీజు వేసుకొని వుంటారు.హిట్లర్ గురించి అసహ్యం కలిగేలా ప్రచారం చేయడంలో ప్రస్తుతం యూదు ల యొక్క ఆధ్వర్యం లోని మీడియా బాగా పనిచేస్తున్నది.వాటి వుదాహరణలనే మిగతా వాళ్ళూ వుదాహరిస్తుంటారు.

కాని మొదటి ప్రపంచ యుద్ధం లో జర్మనీ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని మిత్ర పక్షాల సైన్యాలు ఎంత ఘోరంగా దెబ్బతీశాయో ఎంత మంది చదివి వుంటారు.ఆ యుద్ధం పూర్తి అయిన తరవాత వర్సైల్స్ సంధి లో ఒప్పందాలు జర్మనీ చేత బలవంతంగా చేయించారు.జర్మనీ కి గల వలస దేశాలని మిత్ర పక్షాలు తమలో తాము పంచుకున్నాయి.జర్మనీకి చెందిన బొగ్గు క్షేత్రాల్ని ఎటువంటి లీజు లేకుండా ఫ్రాన్స్ కి కట్టబెట్టారు.

ఆ దేశ భూభాగంలో పోలిష్ భాష మాట్లాడే ప్రజలలో వేర్పాటుని ప్రోత్సహించారు. ఆర్మి,నేవి,వాయు దళాలని జర్మనీ ఎక్కువగా కలిగి వుండటానికి వీలులేదని తగ్గించివేసేలా చేశారు.అపరాధ రుసుము ని జర్మనీ చెల్లించే వరకు రైన్ నది ఒడ్డులని  మిత్రపక్షాలు ఆక్రమించుకొని తిష్టవేశాయి.మొదటి ప్రపంచ యుద్ధం లో దాదాపుగా అనేక లక్షల మంది జర్మనీ కి చెందిన సైనికులు,మామూలు పౌరులు చంపబడ్డారు.ఇంకా జాడ తెలియకుండా పోయారు.

తన దేశం పట్ల గల గొప్ప అనుభూతి వల్లనే అతడు సాటి జర్మన్లచే పై కెత్తబడ్డాడు.తమని ఘోరంగా అవమానించిన వారికి గుణపాఠం చెప్పి కోల్పోయిన జర్మనీ ప్రతిష్టని నిలబెట్టడానికి కంకణబద్దుడైనాడు హిట్లర్..! ఆ కోణం లోనుంచి చూస్తే అటువంటి దేశభక్తుడు ఇంకొకరు లేరు. 

వ్యకిగతంగా హిట్లర్ మంచి చిత్రకారుడు.ధూమపానం గాని,మద్య పానం గాని చేసే వాడు కాదు. జర్మనీ ని అగ్ర భాగంలో నిలబెట్టడానికి ఒక దేశభక్తునిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు అని చెప్పాలి. అతని కౄరత్వాన్ని గురిచి కధలు కధలు గా చెప్పేవాళ్ళు ఒక్కసారి..యూరపు చరిత్ర ని లోతుగా అధ్యయనం చేయండి..యూరపులోని ప్రతి జాతి పచ్చి నెత్తురు త్రాగడం లో సిద్దహస్తులే..!  Click here for more
      

1 comment:

  1. హిట్లర్ అక్కడ యూరప్పులో ఎంత చేశాడో మనకి తెలియదు కానీ, అంతకన్నా క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన ఇంగ్లిషు,ఇటలీ, ఫ్రాన్సు, స్పైన్, రష్యా లాంటి దేశాల వారు ప్రపంచ దేశాల మీద పడి చెయ్యని అకృత్యం లేదు. అనేక దేశాల చరిత్రలని చెరిపేశారు. అక్కడి సంస్కృతిని చిదిమేశారు. ఆఫ్రికాలోని నీగ్రో జాతివారిని హీనాతి హీనంగా బానిసలుగా మార్చి వేశారు. అనేక దేశాలని ఆక్రమించి అక్కడి సంపదనే కాకుండా, ఆ దేశ ప్రజల మానాలు ప్రాణాలు హరించారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రపంచ అశాంతికి ఆ దేశాలే కారణం కానీ, జర్మనీ కాదు.

    ఇంత చేసిన వీరు మహా పతివ్రతలుగా చెలామణి అయ్యి, ఒక్క హిట్లరే ఎదో క్రూరుడు అయినట్లు చిత్రీకరించారు. హిట్లరు ప్రపంచం మీద పడలేదు. కేవలం యూరప్పు ప్రజల అహంకారం మీద పడ్డాడు. అందుకనే హిట్లర్ అంటే యూరప్పు వారికి కోపం.

    తామే స్వాతంత్రవాదులూ, ప్రపంచ శాంతి కామకులూ, మీడియా స్వేచ్చ అంతా వారిదే అని అనేవారి సినిమాలలో, హిట్లర్ చేసిన పనులని క్రూరంగా చూపించారే కానీ, ఎక్కడా వారి వలస దేశాలలో తాము చేసిన నికృష్టమైన పనులని చూపించలేదు. ప్రపంచ దేశాలని తాము ఆక్రమించుకొని, ప్రపంచ యుద్దాలని చేసిన వీరు; హిట్లర్ ప్రపంచ యుద్దాలకి కారణం అని అంటారు. కానీ, హిట్లర్ చేసినది ప్రపంచ యుద్దం కాదు కేవలం యూరప్పు యుద్దం మాత్రమే. హిట్లర్ క్రూరుడేమో తెలియదు కానీ, యూరప్పు మీడియా అంత క్రూరుడు మాత్రం కాదు!!!

    ReplyDelete