Friday, August 16, 2013

బూతు వెబ్ సైట్లు నడపడం లో వీరికి వీరే సాటి..!



నెదర్లాండ్ దేశం బూతు బొమ్మలతో  నిండిన పోర్నో పేజీలని నింపడం లో ప్రపంచం లోనే అగ్రగామిగా వుండేది.బూతు ఫిల్మ్ ల ప్రొడక్షన్ ,హోస్టింగ్ కూడా అక్కడ ఎక్కువ.అయితే ఈ దేశాన్ని U.S.A. ఈ సంవత్సరం లో బీట్ చేసింది.480 మిలియన్ పేజీల బూతుని అప్లోడ్ చేసి ఈ ఘనత సాధించింది.ఇది మొత్తం ప్రపంచం లో తయారయిన బూతు లో 60 శాతం అట.రెండవ స్థానం లో వున్న నెదర్లాండ్ 187 మిలియన్ పేజీల బూతుని వుత్పత్తి చేసిందట.విచిత్రం ఏమిటంటే నెదర్లాండ్ జనాభా
  ఇంతకీ 17 మిలియన్లేనట.

ప్రపంచం లోని 10 శాతం ట్రాఫిక్ ఒక్క Amsterdam ఇంటర్నెట్ ఎక్ష్చేంజ్ నుంచే వస్తుందట.బూతు ని ఇంటర్నెట్ లో కలిగిఉండటం లో దేశాల వారిగా వంతులు ఇలా వున్నాయి.

అమెరికా -480 మిలియన్  పేజీలు, 187  మిలియన్ పేజీల తో నెదర్ లాండ్స్ రెండస్థానంలో నిలిచి వున్నది.  తర్వాత బ్రిటన్, జర్మనీ,ఫ్రాన్స్ కెనడ దేశాలు వరుసలో వున్నాయి. click here for more

No comments:

Post a Comment