ప్రారంభం లో కొద్దిగా మిస్ అయ్యాను.బందిపోటు లోని పాట వగల రాణి వి నీవే...దగ్గరనుంచి చూశాను.జనరల్ గా మిస్ అవ్వను గాని ఏదో కారణాల వల్ల అలా జరిగింది.చాంగురే పాట ఓ.కె!కన్నులలో చూసేది పాట బాగానే పాడింది ఆ అమ్మాయి.అయితే నిత్యశ్రీ తో పోల్చుకోకూడదు. సృజన పాడిన జానపదం బాగానే ఉంది . బలపం పట్టి భామ వళ్ళో పాట సరే..ఓ.కె...పీకుకుంటూ పోతే చాల ఉంటాయి ఈకలు గాని కొన్ని సార్లు అలా పోనిస్తేనే సుఖం..వీళ్ళంతా సింగర్లయ్యి ప్రొఫెషనల్ గా పాడటం వుండదు గదా..! Click here
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Tuesday, September 17, 2013
పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు..!
ప్రారంభం లో కొద్దిగా మిస్ అయ్యాను.బందిపోటు లోని పాట వగల రాణి వి నీవే...దగ్గరనుంచి చూశాను.జనరల్ గా మిస్ అవ్వను గాని ఏదో కారణాల వల్ల అలా జరిగింది.చాంగురే పాట ఓ.కె!కన్నులలో చూసేది పాట బాగానే పాడింది ఆ అమ్మాయి.అయితే నిత్యశ్రీ తో పోల్చుకోకూడదు. సృజన పాడిన జానపదం బాగానే ఉంది . బలపం పట్టి భామ వళ్ళో పాట సరే..ఓ.కె...పీకుకుంటూ పోతే చాల ఉంటాయి ఈకలు గాని కొన్ని సార్లు అలా పోనిస్తేనే సుఖం..వీళ్ళంతా సింగర్లయ్యి ప్రొఫెషనల్ గా పాడటం వుండదు గదా..! Click here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment