Saturday, August 30, 2014

జనాల్లో నవలలు చదవడం తగ్గిందా...



ఒకప్పుడు ఎక్కడ చూసినా నవల లదే రాజ్యం..వార పత్రిక ల్లో సీరియల్ వస్తుంటే మళ్ళీ సంచిక కోసం తెగ ఎదురు చూసేవాళ్ళం..!బుక్స్ అద్దెకిచ్చే వాళ్ళు కూడా బాగా నే సంపాదించుకునేవాళ్ళు.ఇప్పుడు సీరియళ్ళు బుల్లితెర పై వస్తున్నాయి.తదుపరి ఎపిసోడ్ కోసం కళ్ళింతలు చేసుకుని చూసేవాళ్ళు లేకపోలేదు.ఏది ఏమైనా పుస్తకం చదువుతుంటే వచ్చే స్వైర కల్పనలు అవి వేరు.ఒక్కోసారి బుల్లితెర పై అవి సరిగ్గా పండవు.కాని కష్టపడకుండా చూడటం అదో సుఖం లా జనం భావిస్తున్నారు.ఓ గంట కాదు నాలుగు గంటలు చదివినా దాని ప్రభావం మెదడు మీద కాని కళ్ళ మీద గాని ఉండదు.అదే సీరియళ్ళ లాంటివి చానళ్ళు మార్చుకుంటూ ఓ గంట చూస్తే కళ్ళు పీకుతుంటాయి.మరి దీని ప్రభావం లాన్ రన్ లో ఎలా ఉంటుందో..!Click here










No comments:

Post a Comment